ఈ కింది వాటిలో ఎక్ట్రికల్ వైర్ల తయారీలో వాడే లోహం ఏది?

This question was previously asked in
RRC Group D Previous Paper 41 (Held On: 16 Oct 2018 Shift 2)
View all RRB Group D Papers >
  1. రాగి
  2. వెండి
  3. 'సీసం
  4. మెగ్నీషియం

Answer (Detailed Solution Below)

Option 1 : రాగి
Free
RRB Group D Full Test 1
100 Qs. 100 Marks 90 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన సమాధానం రాగి

 

  • 1800వ శతకంలో టెలిగ్రాఫ్, విద్యుత్ అయస్కాంతాలు తయారు చేసినప్పటి నుంచి ఎలక్ట్రిక్ వైర్ల తయారీలో రాగినే వాడుతున్నారు.
  • రాగి ఎలక్ట్రికల్ కనెక్టర్లను ఇప్పటికీ టెలికమ్యూనికేషన్లలో ఉపయోగిస్తున్నారు, అలాగే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ మరియు ప్రసారానికి కూడా వీటినే వాడుతున్నారు.
  • నిరోధకత స్థాయి తక్కువగా ఉన్న లోహంలో విద్యుత్ వాహకత ఎక్కువగా ఉంటుంది.
    • రాగిలో నిరోధకత చాలా తక్కువ. అందుకే ఇది అద్భుతమైన కండక్టర్‌గా పనిచేస్తుంది.
  • ఇతర లోహాలతో పోల్చుకుంటే రాగి ఆక్సీకరణం స్థాయి చాలా తక్కువ. దీన్ని ఎలక్ట్రిక్ వైర్లలో వాడటానికి ఇది మరొక కారణం.

 

  • విద్యుత్ ప్రవాహాన్ని ఒక్కో పదార్థం ఎంత బలంగా వ్యతిరేకిస్తుందో చెప్పడానికి సదరు పదార్థం యొక్క విద్యుత్ నిరోధకం ఓ కొలమానం

 

లోహం నిరోధకత(ohm meter) కండక్టివిటీ(Siemens/m)
రాగి 1.72 x 10-8 5.96×107
వెండి 1.59×10−8 6.30×107
సీసం 2.20×10−7 4.55×106

.

Latest RRB Group D Updates

Last updated on Jul 18, 2025

-> A total of 1,08,22,423 applications have been received for the RRB Group D Exam 2025. 

-> The RRB Group D Exam Date will be announced on the official website. It is expected that the Group D Exam will be conducted in August-September 2025. 

-> The RRB Group D Admit Card 2025 will be released 4 days before the exam date.

-> The RRB Group D Recruitment 2025 Notification was released for 32438 vacancies of various level 1 posts like Assistant Pointsman, Track Maintainer (Grade-IV), Assistant, S&T, etc.

-> The minimum educational qualification for RRB Group D Recruitment (Level-1 posts) has been updated to have at least a 10th pass, ITI, or an equivalent qualification, or a NAC granted by the NCVT.

-> Check the latest RRB Group D Syllabus 2025, along with Exam Pattern.

-> The selection of the candidates is based on the CBT, Physical Test, and Document Verification.

-> Prepare for the exam with RRB Group D Previous Year Papers.

Hot Links: teen patti all app teen patti earning app teen patti real cash teen patti joy dhani teen patti